[wpdts-weekday-name] [wpdts-custom format="d F Y, H:i A"]
ఉమ్మడి హైదరాబాదు
స్త్రీ పురుష సమానత్వాన్ని పెంచిన లాక్ డవున్
హైదరాబాద్: భాగ్యనగరం సిగలో మరో మణిహారంగా నిలిచే దుర్గం చెరువు తీగల వంతెన (కేబుల్ బ్రిడ్జి)పైకి ఇవాళ్టి నుంచి సందర్శకులను అనుమతించనున్నారు. కేబుల్ బ్రిడ్జిపై ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో సింఫోనీ బ్యాండ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ లైవ్ బ్యాండ్ ప్రదర్శనలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొనాలని నిర్వాహకులు తెలిపారు. నార్తన్ బోర్డర్లో విధులు నిర్వహిస్తున్న భారతీయ సైనికులు, జీహెచ్ఎంసీ శానిటేషన్ కరోనా వారియర్ల సేవలకు సంఘీభావంగా ఈ బ్యాండ్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఉచిత ప్రవేశం కల్పించిన ప్రదర్శన 45 నిమిషాల పాటు కొనసాగనుంది. ఇక నుంచి ప్రతి ఆదివారం కేబుల్ బ్రిడ్జిపైకి సందర్శకులను అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు. దుర్గం చెరువుపై నిర్మించిన వంతెన దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా రూపుదిద్దుకుంది. ఎల్ఈడీ లైట్ల వెలుగుల్లో వంతెన అందాలు కనువిందు చేస్తున్నాయి.
September 27, 2020
మనదేశంలో ఇన్ఫ్లుఎంజా కేసులు సంవత్సరమంతా ఉన్నప్పటికీ, శీతాకాలంలో (జనవరి నుండి మార్చి వరకు) మరియు రుతుపవనాల తరువాత అనగా ఆగష్టు నుండి అక్టోబర్ వరకు ఎక్కువగా ఉంటాయి. సీజనల్ ఇన్ఫ్లుఎంజా యొక్క లక్షణాలు జ్వరం, దగ్గు (సాధారణంగా పొడి దగ్గు), తలనొప్పి, కండరాలు మరియు కీళ్ల నొప్పులు, అనారోగ్యం (బాగోలేనట్లు అనిపిస్తుంది), గొంతు నొప్పి మరియు ముక్కు కారటం. రుతుపవనాలు ప్రతీ సంవత్సరం వస్తుంటాయి, అలానే మనమందరం అవి తెచ్చే వ్యాధుల బారిన పడతాము. ఈ అనారోగ్యాల జాబితాలో ఎప్పుడూ ముందుండేది సీజనల్ ఫ్లూ లేదా సీజనల్ ఇన్ఫ్లుఎంజా. NCBI ప్రకారం, 2019 లో 28798 ఒకరకమైన సీజనల్ ఫ్లూ (H1N1) బారిన పడ్డారు, అంతేకాకుండా ఇది పిల్లలకు చాలా ప్రమాదం. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో 5 సంవత్సరాల లోపు పిల్లలు ఈ ఇన్ఫ్లుఎంజా బారిన పడే అవకాశాలు 3 రెట్లు ఎక్కువ, మరియు వారిలో చనిపోయే అవకాశం 15 రెట్లు ఎక్కువ*. దీనిని ఎదుర్కోవడానికి సకాలంలో దొరికే ఫ్లూ షాట్స్‌ను తీసుకోవడం అత్యుత్తమ మార్గం. అయితే దాని కంటే ముందు ఈ సీజనల్ ఇన్ఫ్లుఎంజా అంటే ఏమిటి అలానే అది మీ మీద మరియు మీ పిల్లల మీద ఎటువంటి ప్రభావం చూపనుందో తెలుసుకోండి. సీజనల్ ఇన్ఫ్లుఎంజా అంటే ఏమిటి? ఇన్ఫ్లుఎంజా వైరస్ వలన శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది, భారతదేశంలో ఈ సీజనల్ ఫ్లూ కేసులు రుతుపవనాల కాలంలో మరియు శీతాకాలంలో ఎక్కువగా కనిపిస్తాయి. మనదేశంలో ఈ ఇన్ఫ్లుఎంజా కేసులు సంవత్సరమంతా ఉన్నప్పటికీ, శీతాకాలంలో (జనవరి నుండి మార్చి వరకు) మరియు రుతుపవనాల తరువాత అనగా ఆగష్టు నుండి అక్టోబర్ వరకు ఎక్కువగా ఉంటాయి. సీజనల్ ఇన్ఫ్లుఎంజా యొక్క లక్షణాలు జ్వరం, దగ్గు (సాధారణంగా పొడి దగ్గు), తలనొప్పి, కండరాలు మరియు కీళ్ల నొప్పులు, అనారోగ్యం (బాగోలేనట్లు అనిపిస్తుంది), గొంతు నొప్పి మరియు ముక్కు కారటం. దీని నుండి మనం ఒక వారం రోజులలో కోలుకుంటాము, అయితే దగ్గు తగ్గడానికి రెండు వారాలు పట్టచ్చు. అయితే హై-రిస్క్ ఉన్నవారిలో మాత్రం ఈ సీజనల్ ఫ్లూ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది మరియు ఇది ప్రాణాంతకం కావచ్చు. 2019 లో, భారతదేశంలో 1218 మంది ఈ H1N1 ఇన్ఫ్లుఎంజా వైరస్ బారిన పడ్డారు. సీజనల్ ఇన్ఫ్లుఎంజాను ఎలా ఎదుర్కోవాలి? వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండడం, పిల్లలు ఈ అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నందున, వైద్యులు మరియు నిపుణులు ఈ ఫ్లూ బారిన పడకుండా ఉండడానికి సీజనల్ ఇన్ఫ్లుఎంజా వాక్సినేషన్ వేసుకోమని ప్రజలకు చెప్తున్నారు. 6 నెలల నుండి 5 సంవత్సరాలలోపు చిన్నారులందరికీ అందుబాటులో ఉన్న క్వాడ్రివాలెంట్/ట్రైవాలెంట్ ఇన్‌యాక్టివేటెడ్ ఇన్ఫ్లుఎంజా వాక్సిన్ను తరచుగా వెయ్యాలని ది ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అడ్వైసరీ కమిటీ ఆన్ వాక్సిన్స్ & ఇమ్యూనైజేషన్ (IAP ACVIP) సిఫార్సు చేస్తోంది.
DROP HERE
Your browser does not support webcam capture!
turn webcam on/off
Your browser does not support webcam capture!
go live again
record video
end recording
play
pause
go to the beginning
go to the end
take a picture
00:00
Upload files
JSON parse warning!