telugu-news తెలంగాణలో కొత్తగా మరో 2,511 మందికి కరోనావైరస్ ( Coronavirus ) సోకింది. గత 24 గంటల్లో కరోనాతో 11 మంది చనిపోయారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,38,395కు చేరగా, కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 877 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 32,915 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 576