కరోనా నియంత్రణ కోసం ప్రపంచవ్యాప్తంగా యుద్ధప్రాతిపదికన ఇస్తున్న వ్యాక్సిన్లు కరోనా సోకినప్పటికీ రోగుల మరణాలను, ఆసుపత్రులలో చేరికలను గణనీయంగా అరికట్టగలవని తాజా అధ్యయనం వెల్లడించింది. భారతదేశంలో వినాశకరమైన సెకండ్ వేవ్ కొనసాగిన సమయంలో, ఇప్పుడు లాస్ ఏంజిల్స్ నుండి మెల్బోర్న్ వరకు అధికంగా వ్యాప్తి చెందుతున్న డెల్టా వేరియంట్ సోకిన వారికి కూడా ఈ వ్యాక్సిన్ల వల్ల చాలా వరకు మరణాలు తగ్గాయని పరిశోధకుల కొత్త అధ్యయనం వెల్లడించింది. Srinivas-i923

Leave your comment

Your email address will not be published. Required fields are marked *

2 Comments

  1. I do consider all the concepts you’ve offered in your post.
    They’re very convincing and will definitely work. Nonetheless, the posts
    are very brief for starters. Could you please prolong them
    a little from subsequent time? Thanks for the post.