వరంగల్ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కు వడివడిగా అడుగులు పడుతున్నాయి. వరంగల్ లో దేశంలోనే అతిపెద్ద మెగా టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని భూ సేకరణ చేసిన తెలంగాణ ప్రభుత్వం మెగా టెక్స్ టైల్ పార్కు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఇందులో కొరియా దేశానికి చెందిన ప్రముఖ యంగ్వాన్ కంపెనీ ప్రతినిధులు ఫ్యాక్టరీల నిర్మాణం చేపట్టి పనులు చేస్తున్నారు. త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసి టెక్స్ టైల్ పార్క్ ను ప్రారంభించాలని భావిస్తున్న తెలంగాణ సర్కార్ ఆ దిశగా మరో అడుగు ముందుకు వేసింది.Read more at: https://telugu.oneindia.com/news/warangal/https-telugu-oneindia-com-news-chittoor-tdp-senior-leader-and-former-saap-chairman-pr-mohan-is-pas-297437.html Nivasri

Leave your comment

Your email address will not be published. Required fields are marked *