వర్షానికి ఆ తాత చిన్న పిల్లాడు అయిపోయాడు. గొడుగు పట్టుకొని మరీ డ్యాన్స్ చేశాడు. లేటు వయసులో స్టెప్పులతో ఇరగదీశాడు. వాన వాన వల్లప్ప అనే సాంగ్ బ్యాక్ గ్రౌండ్‌లో రాగా.. తాత మంచి ఊపు ఉన్నాడు. వర్షానికే సంబరపడిపోయి.. కాళ్లు, శరీరం తన్వయత్వంతో కదిలింది. యూత్ చేసే స్టెప్పులు కూడా అలవోకగా చేశాడు. ఆ పాటను చూసిన నెటిజన్లు మాత్రం ముక్కున వేలేసుకుంటున్నారు. వామ్మో.. తాత స్పీడ్ మాములుగా లేదు అంటూ కామెంట్ చేశారు. కానీ అతని స్టెప్స్ మాత్రం చూసిన అందరినీ మళ్లీ మళ్లీ చూసేలా చేస్తున్నాయి. Srinivas-i923

Leave your comment

Your email address will not be published. Required fields are marked *